<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   వెలిగె నా హృదయం
   దివ్య కాంతులతో
   కలిగె ఆనందం క్రీస్తు సన్నిధిలో

[V1]
 లోకాధికారికి దాసుడైన - పాతాళమార్గన
 పయనించగా - దాత యేసు ప్రాణమొసగి నన్ను రక్షించెను

[V2]
 పరలోక రాజ్య ప్రతినిధిగా - ప్రభు నియమించెను
 లోకములో ప్రకాశించు ప్రమిదవోలె ప్రభుని చాటింతును

[V3]
 మందిరమాయెను నా డెందము
 సుందర మూర్తి శ్రీ యేసుకు
 విందు చేసెను పొందు నొసగెను
 డెంద మోపొంగెను</lyrics>
<title>వెలిగె నా హృదయం</title>
<hymn_number>115</hymn_number>
</song>